India vs Pakistan: Former Pakistan spinner Danish Kaneria feels that India Has More Chances To Beat Pakistan in Asia Cup 2022 Because Of Their Bowling Strength
#AsiaCup2022
#IndiavsPakistan
#teamindia
#DanishKaneria
పాకిస్థాన్ కంటే భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా టీ20లను టీమిండియా ఆడింది. అందుకే ఈ మ్యాచ్‌లో భారత్‌కు 60 శాతం, పాకిస్థాన్‌కు 40 శాతం విజయవకాశాలు ఉన్నాయి. టీమిండియాలో అత్యుత్తమ బౌలింగ్ దళం ఉంది. ప్రపంచ స్థాయి స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, చాహల్, రవి బిష్ణోయ్, రవీంద్ర జడేజాతోపాటు ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు. వీరంతా అద్భుతాలు చేయగలరు. అందుకే పాక్ కంటే భారత్‌కే అడ్వాంటేజ్ ఉందని చెబుతున్నా. అయితే షాహీన్ షా కోలుకోకపోతే పాకిస్థాన్‌కు నమ్మదగ్గ బౌలర్ ఎవరు ఉన్నారనేది ప్రశ్నార్థకం అని కనేరియా వివరించాడు.